- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
180 లీటర్ల నాటుసారా స్వాధీనం
X
దిశ, భద్రాచలం : నాటుసారా నిర్మూలనే ధ్యేయంగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ఎటపాక మండ లంలోని గుండువారిగూడెం, పిచ్చుకులపాడు గ్రామాల్లో ఎక్సైజ్, పోలీస్, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్త దాడులు నిర్వహించి 180 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 18,500 లీటర్ల బెల్లం పానకాన్ని నిర్వీర్యం చేశారు. ఈ దాడులలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్,ఈఎస్ మధు, భద్రాద్రి కొత్తగూడెం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్, భద్రాచలం సీఐ రహీమున్నీసాబేగం పాల్గొన్నారు.
Advertisement
Next Story