- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం..10 మంది మృతి
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: అర్ధాత్రి 12.30 గంటలకు ఓ హస్టల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 10 మంది చనిపోయారు. ఈ విషాద సంఘటన న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న నాలుగు అంతస్తు హాస్టల్‌లో చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెల్లింగ్‌టన్ హాస్టల్‌లోని పొగలు కక్కుతున్న బిల్డింగ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. కాగా రాత్రి మొత్తం ఈ సహాయక చర్చలు నిర్వహించిన అధికారులు తెల్లవారే సమయానికి మంటలు ఆర్పీ మృతదేహాలను వెలికితీశారు. అలాగే ఈ ప్రమాదంలో.. మరో 20 మంది ఆచూకీ తెలియలేదు. వెల్లింగ్‌టన్‌లోని లోఫర్స్ లాడ్జ్ హాస్టల్‌లోని 52 మంది వ్యక్తుల కోసం లెక్కించామని, అయితే అగ్నిమాపక సిబ్బంది ఇతరుల కోసం వెతుకుతున్నారని వెల్లింగ్టన్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నిక్ ప్యాట్ తెలిపారు.
Advertisement
Next Story