దుండగుల పైశాచికానందం.. రూ. 30 వేలు దగ్ధం

by Sumithra |
దుండగుల పైశాచికానందం.. రూ. 30 వేలు దగ్ధం
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి చెందిన రైతు జోగన్నగూడెం భీమయ్యకు చెందిన గడ్డివాముకు ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పింటించారు. దీంతో అది పూర్తిగా దగ్ధమైంది. దాని విలువ సుమారుగా రూ. 30 వేల వరకు ఉంటుందని, పశువుల నోటిని కొట్టి పైశాచిక ఆనందం పొందినవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story