- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీపీఐ నేత హన్మిరెడ్డి మృతి
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుర్రాల హన్మిరెడ్డి శనివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మిరెడ్డి మొదట్లో హుస్నాబాద్ విశాల పరపతి సింగిల్ విండో సీఈఓగా పనిచేశారన్నారు. అనంతరం సీపీఐ పార్టీలో చేరి పేద, మధ్యతరగతి, రైతు కూలీల పక్షాన పోరాడారు అని పేర్కొన్నారు. హన్మిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మల్లేశ్ అన్నారు.
Advertisement
Next Story