- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్…
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విలయతాండవం చేస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరినీ వదలకుండా అందరికీ సోకి విజృంభిస్తోంది. తాజాగా సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేగాకుండా ఆమె ఇంట్లో ఉన్న 11 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు.
కాగా మొదట వీరి ఇంట్లో నవనీత్ కౌర్ మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఇతరులు కూడా దీని బారిన పడ్డారు. ఆమె ఇంటి ప్రాంతాన్ని ఆరోగ్యశాఖ శానిటైజ్ చేయించింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని అమ్రావతి పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నవనీత్ కు కరోనా పాజిటివ్ రావడంతో… ఆమె అనుచరులకు కూడా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Next Story