- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా టెస్ట్ అంటే జనాలు ఎలా భయపడుతున్నారో.. ఈ వీడియో చూడండి..!
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొందరు అశ్రద్ధ వహిస్తూ.. వారి ఆరోగ్యాన్నే కాకుండా తోటి వారి ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. కరోనా టెస్టు అంటే ప్రజల్లో ఎంత భయముందో తెలియడానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. బీహార్ లోని బక్సర్ రైల్వే స్టేషన్ లో కరోనా రాండమ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రైల్లో ప్రయాణించే వాళ్ళు టెస్టులు చేయించుకోండి అని చెప్పడంతో అక్కడే ఉన్న కొంతమంది పరుగులు పెట్టారు. ఎవ్వరో వెనుకనుండి మరుణాయుధాలతో తరుముతున్నట్లు వారు పరుగులు తీసారు. అయితే కొందరు మాత్రమే టెస్టులు చేయించుకోవడం విశేషం. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.
यह दृश्य कल रात बक्सर स्टेशन का हैं और ये यात्री पुणे -पटना से उतरे हैं और कोरोना जाँच ना कराना पड़े इसलिए भाग रहे हैं @ndtvindia @Anurag_Dwary @suparba pic.twitter.com/cWxDDoP26X
— manish (@manishndtv) April 16, 2021