- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓనర్ వద్దనడంతో ఆఫీస్‌లోనే క్వారంటైన్
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి నిర్మల్ పట్టణంలోని ఒక కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే కరోనా సోకిన విషయం ఇంటి ఓనరుకు తెలియడంతో తనను ఇంట్లోకి రావడానికి అనుమతించకపోవడంతో ఆ ఉద్యోగిని ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ గదిని క్వారంటైన్ చేసుకుని ఉంటున్నాడు.
Advertisement
Next Story