బెల్లంపల్లిలో ఇద్దరికి కరోనా

by Aamani |
బెల్లంపల్లిలో ఇద్దరికి కరోనా
X

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరిలో పట్టణానికి చెందిన ఓ కార్మికుడు ఉండగా, మరొకరు బెల్లంపల్లి మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.

Advertisement

Next Story