భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

by Aamani |
భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్
X

దిశ, భైంసా: భైంసాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తెలిపారు.

Advertisement

Next Story