ఆ మహిళా మంత్రికి కరోనా పాజిటివ్

by Shamantha N |   ( Updated:2020-12-12 04:41:58.0  )
ఆ మహిళా మంత్రికి కరోనా పాజిటివ్
X

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, వైరస్ లక్షణాలు లేనందున సమస్యలేదని ఆమె ట్వీట్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారూ కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story