నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం

by Shamantha N |
నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులోని నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. కాలేజీలోని 40 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కాలేజీతో పాటు ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని ఉల్లాల్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు బయటపడిన నర్సింగ్ కాలేజీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story