- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 7,076కు చేరిన కరోనా మరణాలు
దిశ; వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 64,236 మందికి పరీక్షలు నిర్వహించగా 438మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,723కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,076గా ఉంది. ప్రస్తుతం 4,202 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,67,445మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 589 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యా్ప్తంగా ఇప్పటివరకు 1,12,60,810మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 20మంది కరోనా బారిన పడగా చిత్తూరులో 80, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 54, కడపలో 14, కృష్ణాలో 83, కర్నూలులో 7, నెల్లూరులో 24, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 20, పశ్చిమగోదావరిలో 21 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.