ఏపీలో కరోనా కేసులెన్నంటే..

by srinivas |
ఏపీలో కరోనా కేసులెన్నంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,814 చేరుకోగా.. ఇప్పటివరకు కరోనా బారిన పడి 7,162 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 797 యాక్టివ్ కేసులుండగా, 8,80,855మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటివరకు 1,35,17,440 టెస్టులు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed