కానిస్టేబుల్ ఆత్మహత్య

by srinivas |
కానిస్టేబుల్ ఆత్మహత్య
X

విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌లో సాధు సతీశ్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన సతీశ్‌ మృతదేహాన్ని విశాఖ కేజీహ్‌చ్‌కు తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story