ఏపీలో కుటిల నీతి: తులసి రెడ్డి

by srinivas |
ఏపీలో కుటిల నీతి: తులసి రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వైసీపీ ప్రభుత్వం బ్రిటీష్ అవంలంభించిన విభజించు పాలించు అనే కుటిల నీతిని పాటిస్తోందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. ఇదే సమయంలో బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శలు చేశారు. నేతిబీరకాయల్లో నెయ్యి ఎలా ఉండదో.. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లల్లో నిధులు ఉండవన్నారు. బీసీలను న్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. గత 12 ఏండ్ల క్రితమే బీసీలను ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చామని తులసి రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

Next Story