సమత కుటుంబానికి మాజీ ఎంపీ అండ

by Aamani |
సమత కుటుంబానికి మాజీ ఎంపీ అండ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనలో దారుణ హత్యకు గురైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన సమత కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలిచింది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story