వరంగల్‌కు సీఎం కేసీఆర్.. అంతా సిద్ధం!

by Shyam |
CM KCR
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 21న వరంగల్‌లో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వ‌రంగ‌ల్ అర్భన్‌లో నూత‌న‌ క‌లెక్టరేట్‌ భవనం ప్రారంభం, ఇటీవల జిల్లాలో కూల్చివేసిన సెంట్రల్ జైలు స్థానంలో నూత‌నంగా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన జిల్లా అధికారుల స‌మీక్షలో ఈ విష‌యాన్ని కేసీఆర్ స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎం ప‌ర్యట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Advertisement

Next Story