ఈ పరీక్షలు కూడా రద్దు కానున్నాయా..?

by srinivas |
ఈ పరీక్షలు కూడా రద్దు కానున్నాయా..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు విద్యాశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగానే రద్దు చేస్తారా లేక నిర్వహిస్తారా అనేది సమావేశం అనంతరం తెలియనున్నది.

Advertisement

Next Story