- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్దతు ధరకు ధాన్యం కొంటాం
X
దిశ, ఏపీ బ్యూరో: రైతుల నుంచి కనీస మద్ధతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు, మార్కెట్ గోడౌన్ల నిర్మాణంపై మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కనీస మద్దతు ధర కన్నా తక్కువ వస్తుంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలకు కనీస మద్దతు ధరలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 10రోజుల్లోగా నగదు చెల్లించాలన్నారు.
Advertisement
Next Story