- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dil Ruba : కిరణ్ అబ్బవరంతో లవర్స్ మెస్మరైజే.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?..
దిశ, సినిమా: ‘క’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెంచుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా ‘దిల్ రూబా’(Dil Ruba). విశ్వ కరుణ్(Director Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్యూటీ రుక్సర్ థిల్లాన్ (Ruksar Thillon)హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దిల్ రూబా’ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థైన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.
తాజాగా ‘దిల్ రూబా’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అరుదైన బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో హై క్వాలిటీతో ఈ సినిమాను రూపొందించగా.. త్వరలోనే ఇందులో నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. అంతే కాకుండా ఈ చిత్రం వచ్చే ఏడాది లవర్స్ డే (Lover's Day)స్పెషల్‌గా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల అనౌన్స్ చేసిన ‘దిల్ రూబా’ సినిమా టైటిల్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.