ఏజ్ జస్ట్ నంబర్.. పెళ్లి చేసుకోండి..! దేవిశ్రీ ప్రసాద్, ఇంద్రావతికి పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఫ్యాన్స్!!

by Nagaya |   ( Updated:2023-08-03 09:55:31.0  )
ఏజ్ జస్ట్ నంబర్.. పెళ్లి చేసుకోండి..! దేవిశ్రీ ప్రసాద్, ఇంద్రావతికి పెళ్లి ప్రపోజల్ పెట్టిన ఫ్యాన్స్!!
X

దిశ, వెబ్‌డెస్క్ : మంగ్లీ చెల్లెలుగా.. ఫోక్ సింగర్‌గా చంద్రావతి చౌహాన్ తెలుగు ప్రజలకు సుపరిచితమే. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా..’ అంటూ యావత్ దేశాన్ని ఊర్రూతలూగించిన చంద్రావతి నైటుకు నైటే స్టార్ డమ్‌ని సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచే మంగ్లీ సిస్టర్ ఫేమ్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హస్కీ వాయిస్ పిల్ల తాజాగా DSPతో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దేవిశ్రీతో కలిసి విక్టరీ చూపిస్తున్న చంద్రావతి.. మరో పిక్‌లో కన్ను కొడుతూ పోజులు పెట్టింది. DSP సైతం అదే స్టిల్‌ పెట్టి షాక్ ఇచ్చాడు. కాగా, సోషల్ మీడియాలో వీరిద్దరి ఫొటోలు చూసిన నెటిజన్స్ వైవిధ్యంగా స్పందిస్తున్నారు. ‘కన్ను కొట్టిన మంగ్లీ చెల్లి..’ ‘పెళ్లి చేసుకోండి’.. ‘ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే’.. ‘ఎప్పుడు మ్యారేజ్ ఇద్దరికి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More :

పవన్ కల్యాణ్‌ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

వామ్మో నాగచైతన్యకు ఇంత మందితో ఎఫైర్ ఉందా.. బయటపడ్డ లిస్ట్..?


Advertisement

Next Story