- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిల్‌పై బిగ్‌బాస్ సోనియా షాకింగ్ పోస్ట్.. నిజం ఎప్పటికైనా బయటపడుతుందంటూ
దిశ, సినిమా: తెలుగు బిగ్‌బాస్-8(Bigg Boss-8) షో చివరి నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇందులో నిఖిల్(Nikhil), గౌతమ్ నువ్వా నేనా అనే విధంగా చాలా అగ్రెసీవ్ అయ్యారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా గౌతమ్‌పైకి దూసుకెళ్లాడు. యష్మిని వాడుకున్నావు అనడంతో ఇంకోసారి నోరు జారితే బాగోదు అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇదే విషయంపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోనియా(Sonia) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పాలి. కానీ కొంతమంది ఇండైరెక్ట్‌గా వెనకాల నెగెటివ్ చేస్తారు. నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పే అలవాటు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది.
కానీ అదే క్వాలిటీ మగాళ్లలో కూడా ఉంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. అలాంటి వాళ్లు మనసులోఉన్న చెడు కనబడకుండా పైకి ముసుగేసుకుని మోసం చేస్తారు. అయిన ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాడిలో ఇంత వైల్డ్ ఫైర్(Wild Fire) ఎందుకొచ్చిందో. అబద్దం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఒకలాగా అవసరం బట్టి ఓలాగా.. కానీ నిజం ఎప్పటికీ ఒక్కటే. ఫస్ట్ ఫెర్ఫార్మెన్స్ అటెండెన్స్ వేసుకుని క్లాసెస్‌లో చదువుతున్నట్లు నటిస్తూ.. లాస్ట్ డే చదివి పరీక్షలు పాస్ అయ్యే రోజులు. మానిపులేషన్ చేసి నిన్ను బ్లేమ్ చేస్తారు’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ నిఖిల్‌ను ఉద్దేశించే పెట్టిందని అంతా అనుకుంటున్నారు.
Read More...
Bigg Boss: బిగ్ బాస్ మధ్యలోనే హౌస్ నుండి బయటికి వచ్చేసిన నటి