- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ఈ యాప్‌తో పుష్ప-2 ఏ థియేటర్లో.. ఏ భాషలోనైనా చూడొచ్చు..!
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త. తెలుగు(Telugu), మలయాళం(Malayalam), హిందీ(Hindi), కన్నడ(Kannada), తమిళ్(Tamil) భాషల్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప-2 (Pushpa 2) నుంచి మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సుకుమార్(Sukumar) రూపొందించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఏ భాషలో అయినా చూసే వెసలుబాటు కల్పించింది చిత్రయూనిట్. ఇందుకోసం మూవీ యూనిట్ సినీ డబ్స్(Cine Dubs) అనే ఓ యాప్‌తో లింక్ అప్ చేసుకుంది.
దీన్ని ఎలా వాడాలంటే...? ముందుగా ప్లే స్టోర్(Play Store)కు వెళ్లి.. సినీ డబ్స్ యాప్ డౌన్లోడ్ చేసి.. మూవీ వీక్షించేముందు.. ఆ యాప్‌లో ఏ థియేటర్(theater)లో ఎన్ని గంటల షో చేస్తున్నామో ఎంపిక చేసుకోవాలి. ఏ లాంగ్వెజ్‌లో చూడాలనుకుంటున్నారో సెలక్ట్ చేసి.. అనంతరం సౌండ్ ట్రాక్(Sound track)ను డౌన్లోడ్ చేయాలి. ఇక మూవీ స్టార్ట్ అయ్యే టైంకు హెడ్ ఫోన్స్(Headphones) యూస్ చేసి.. సినిమా స్క్రీన్‌ప్లే(Screenplay) అవ్వగానే మీ ఫోన్‌లో చేసుకున్న యాప్‌లో కూడా మూవీ ప్లే బటన్ క్లిక్ చేయ్యాలి. ఇక స్క్రీన్‌ప్లే చిత్రాన్ని వీక్షిస్తూ ఆడియోను మనకు ఇష్టమైన లాంగ్వేజ్‌లో వినవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ అందుబాటులో ఉంది.
Read More...
Allu Arjun: ‘నా జీవితంలో అత్యంత కష్టమైన సీక్వెన్స్ ఇవే’.. ఐకాన్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!