- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రహదారిలో చికెన్ వ్యర్థాలు.. పట్టించుకోని అధికారులు..
X
దిశ, ఆత్మకూర్: ఆత్మకూరుకు చెందిన రాజు చికెన్ సెంటర్ యాజమాన్యం చికెన్ వ్యర్థాలను హన్మకొండ టు ములుగు జాతీయ రహదారిలో వేస్తున్నారు. అక్కడి దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటూ చుట్టు పక్క పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ వ్యర్థాల కోసం జంతువులు ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ప్రజలు అనేకమార్లు గ్రామపంచాయతీకి ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనేది పలువురి ఆరోపణ. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రాజు చికెన్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story