తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు భారీ విరాళం

by srinivas |
తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు భారీ విరాళం
X

దిశ, వె‌బ్ డెస్క్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. చెన్నైకు చెందిన అనురాగ్ వర్ధమాన్ అనే భక్తుడు ఎస్వీబీసీ ట్రస్ట్‌కు రూ.2.1 కోట్లు విరాళం అందజేశారు. వర్ధమాన్ చెన్నైలో యాక్సెస్ హెల్త్ కేర్‌కు సంస్థకు వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ తరుపున విరాళ చెక్కును టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు వర్ధమాన్.

Advertisement

Next Story