- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : భారీగా పెన్షన్ పెంపు.. కేంద్రం ఉత్తర్వులు జారీ!
X
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విధులు నిర్వరిస్తున్న ఉద్యోగులకు పెన్షన్ పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా పెంపు ప్రకారం ఉద్యోగులు తీసుకున్న చివరి వేతనంలో 30 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది.
అనగా గతంతో పోల్చకుంటే 30 నుంచి 35 వేల వరకు రావొచ్చును. ఇంతకుముందు చెల్లింపుల్లో ఉన్న పరిమితులను కూడా తొలగించినట్టు పేర్కొంది. కాగా, గతంలో ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ పెంపు విషయంలో యూనిఫాం స్లాబులు 15%, 20% మరియు 30 శాతంగా ఉండేవి. ఇదిలాఉండగా, తాజాగా పెరిగిన పెన్షన్ విలువ గతంతో పోలిస్తే సుమారు ₹ 9,284 పెరుగుతుందని సమాచారం.
Advertisement
Next Story