వివాదాల శ్రీరెడ్డిపై మరో కేసు..

by Shyam |
వివాదాల శ్రీరెడ్డిపై మరో కేసు..
X

సినీ ప్రముఖులపై ఎల్లప్పుడూ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకునే శ్రీరెడ్డిపై బుధవారం మరో కేసు నమోదైంది.సోషల్ మీడియాలో తనకు అసభ్యకరంగా పోస్టులు పెడుతుందంటూ డాన్స్ మాస్టర్ రాకేశ్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తనను మానసికంగా వేధిస్తున్నశ్రీరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story