- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదిరోజుల్లోనే వెయ్యిమంది చిన్నారులకు కరోనా
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో కరోనా విలయతాడవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ యువత మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. కానీ ఉత్తరఖాండ్ లో కరోనా చిన్నపిల్లల పై తన ప్రభావం చూపిస్తుంది. పది రోజుల్లోనే వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారంటే అక్కడి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కరోనా బారిన పడిన చిన్నారులందరూ 9ఏళ్ల లోపు ఉన్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిన్నారులలో కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరికొందరు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Advertisement
Next Story