- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ రిక్రూట్‌మెంట్.. 38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది భర్తీ
X
దిశ,కెరీర్ : దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. తన బడ్జెట్ 2023 ప్రసంగంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)లోని 740 పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని కేంద్రం నియమిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్ మెంట్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Read more:
ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..
TSPSC తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష తేదీ వెల్లడి .. పూర్తి వివరాలివే
Advertisement
Next Story