Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి..!

by Prasanna |
Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి..!
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు భర్తీ కోరుతోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తు 07-03-2025 న ప్రారంభమైంది. ఇది 60 రోజుల్లోపు ముగుస్తుంది. అర్హత గల అభ్యర్థి NCB వెబ్‌సైట్, narcoticsindia.nic.in/ ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇన్స్పెక్టర్ మరియు సబ్-ఇన్స్పెక్టర్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

NCB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 07-03-2025

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 60 రోజుల్లోపు

NCB రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

గరిష్ట వయోపరిమితి: 56 సంవత్సరాలకు మించకూడదు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత :

అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

ఖాళీలు:

ఇన్‌స్పెక్టర్ 94

సబ్-ఇన్‌స్పెక్టర్ 99

Next Story

Most Viewed