- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఎవరు వ్యవహరిస్తారు..??
గవర్నర్ కు సంబంధించిన ముఖ్యమైన బిట్స్:
*ప్రతి రాష్ట్రానికి గవర్నర ఉంటాడు.
*గవర్నర్ సాధారణ పదవీ కాలం- 5 సంవత్సరాలు
*గవర్నర్ పదవికీ కనీస వయస్సు- 35 సంవత్సరాలు
*రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి బాధ్యత వహిస్తాడు.
*గవర్నర్ కు మరోపేరు - రాజ్ పాల్
*గవర్నర్ నివాస భవనం- రాజ్ భవన్
*గవర్నర్ కు క్షమాభిక్ష అధికారం కల్పించే ఆర్టికల్- 161
*రాష్ట్ర ప్రభుత్వంలో నామమాత్ర ముఖ్య కార్య నిర్వాహణ అధికారి- గవర్నర్
*దేశంలో మొట్ట మొదటి మహిళా గవర్నర్ - సరోజిని నాయడు
*రెండు రాజ్ భవన్ లు గల ఏకైక నగరం - చండీగర్
*రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తాడు.
*గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం అని తెలిపే నిబంధన - 168
*గవర్నర్ రాష్ట్రాల బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చని తెలిపే ఆర్టికల్ - 201
*గవర్నర్ పదవికి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక గవర్నర్ గా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.
*పరిపాలన ట్రిబ్యునల్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ప్రవేశపెట్టారు.
*గవర్నర్లు రాష్ట్రపతి నియమించే విధానాన్ని కెనడా దేశం నుంచి తీసుకున్నారు.
*పరిపాలన ట్రిబ్యునల్స్ గురించి ఆర్టికల్ 323ఎ తెలుపుతుంది.
*ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.