BIS: బీఐఎస్ లో.. భారీ వేతనాలతో కొలువులు!

by Geesa Chandu |
BIS: బీఐఎస్ లో.. భారీ వేతనాలతో కొలువులు!
X

దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(Bureau of Indian Standards) లో.. ఒప్పంద ప్రాతిపదికన 97 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: ఆయూష్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఎలక్ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రోటెక్నికల్, మెకానికల్ ఇంజినీరింగ్, మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ హాస్పిటల్, ప్లానింగ్ తదితరాలు.

అర్హత: బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీజీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి.

వేతనం: నెలకు రూ. 75,000.

వయసు: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత, వర్క్ ఎక్స్పీరియెన్స్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.

పని ప్రదేశం: ఢిల్లీలోని ఎన్సీఆర్.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2024

వెబ్ సైట్: www.bis.gov.in/

Advertisement

Next Story