బిగ్ షాక్.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు

by Jakkula Samataha |
బిగ్ షాక్.. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో, కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 66,750 ఉండగా, నేడు రూ.400పెరగడంతో గోల్డ్ రేట్ రూ.67,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నరూ. 72,820 ఉండగా, నేడు రూ. 430 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ. 73,250గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,250

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,250

Advertisement

Next Story