- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫిబ్రవరి-1: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
దిశ, ఫీచర్స్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇవాళ పెట్రోల్ ధర లీటర్ రూ.109.66 గాను, అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదు అయిన ధరలతో పోల్చితే ఇవాల్టి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేకుండా అలాగే కొనసాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. విజయవాడలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ. 111.92 గాను, డీజిల్ ధర లీటర్ రూ. 99.65 గా ఉంది, నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు పెట్రోల్ ధర రూ. 0.16, అలాగే డీజిల్ ధర రూ. 0.14 పెరిగింది. దీంతో వాహనదారులు మండిపడుతున్నారు. తగ్గుతాయని భావించిన ప్రతీసారి ఇలా పెంచుకుంటే పోతే ఎలా అని ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. మున్ముందు అయినా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నారు.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 66
లీటర్ డీజిల్ ధర రూ. 97. 82
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ.111.78
లీటర్ డీజిల్ ధర రూ. 99.79