మార్చి 30 : నేడు లీటర్ పెట్రోల్, డీజీల్ ధర ఎంత అంటే?

by samatah |
మార్చి 30 : నేడు లీటర్ పెట్రోల్, డీజీల్ ధర ఎంత అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజులుగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు. కాగా, గురువారం రోజు కూడా మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

హైదరాబాద్, విశాఖ పట్నంలో పెట్రోల్,డీజిల్ ధరల వివరాల్లోకి వెళ్లితే..హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా,డీజిల్ ధర రూ.97.82గా ఉంది. అలాగే విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉండగా, డీజిల్ ధర రూ.99.51గా ఉంది.

Advertisement

Next Story