October 07: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Prasanna |   ( Updated:2023-10-07 03:14:08.0  )
October 07: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గుడ్ న్యూస్ రాబోతోందా అంటే అవుననే తెలుస్తోంది. ఎందుకంటే.. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98.31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99

Read More..

October-7: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

Next Story

Most Viewed