Money Investment: డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అధిక వడ్డీ అందించే ప్రభుత్వ పథకాలు ఇవే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-08 05:11:14.0  )
Money Investment: డబ్బులు పెట్టుబడి  పెట్టాలనుకుంటున్నారా.. అధిక వడ్డీ అందించే ప్రభుత్వ పథకాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్వెస్ట్ మెంట్(Investment) ద్వారా డబ్బు సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో భాగంగా బ్యాంక్ సేవింగ్స్(Bank savings), స్టాక్ మార్కెట్(Stack Market), ఫిక్స్డ్ డిపాజిట్(FD), రియల్ ఎస్టేట్(Real Estate) వంటి మార్గాలను ఎంచుకుంటారు. అయితే వీటిలో మనీ ఇన్వెస్ట్ చేస్తే భద్రత పరమైన ప్రాబ్లమ్స్ రావొచ్చు. అయితే కొన్ని ప్రభుత్వ పథకాల్లో(Government Schemes) పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి(Revenue) వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న అలాంటి కొన్ని స్కీముల గురించి తెలుసుకుందాం..

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్:

  • వడ్డీ: 8.2%
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ. 1000 నుంచి రూ. 30,00,00
  • టైం టెన్యూర్: ఫైవ్ ఇయర్స్

సుకన్య సమృద్ధి యోజన :

  • వడ్డీ: 8%- 8.2%
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ. 250 నుంచి రూ. 1.5 లక్షలు
  • టైం టెన్యూర్ : అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్:

  • వడ్డీ: 7.7 శాతం
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ.1000- గరిష్ట పరిమితి లేదు
  • టైం టెన్యూర్: 5 ఏళ్లు

కిసాన్ వికాస్ పాత్ర:

  • వడ్డీ: 7.5%
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ.1000- గరిష్ట పరిమితి లేదు
  • టైం టెన్యూర్: 115 నెలలు

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్:

  • వడ్డీ: 7.4%
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ. 1000 నుంచి రూ. 9 లక్షలు
  • టైం టెన్యూర్: 5 ఏళ్లు

పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్:

  • వడ్డీ: 7.1%
  • ఇన్వెస్ట్ లిమిట్: రూ. 500 నుంచి రూ. 1.5 లక్షలు
  • టైం టెన్యూర్: 15 ఏళ్లు
Next Story