అక్టోబర్ - 1 : వినియోగదారులకు షాకింగ్ న్యూస్ .. పెరిగిన గ్యాస్ ధరలు

by Prasanna |
అక్టోబర్ - 1 :  వినియోగదారులకు షాకింగ్ న్యూస్ .. పెరిగిన గ్యాస్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ :- నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెరిగాయి. అయితే, తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మళ్ళీ ఈ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ. 50 పెంచాయి. కానీ, ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు హైద్రాబాద్ లో గ్యాస్ ధరలు డొమెస్టిక్ (14.2) Kg రూ. 855.00, కమర్షియల్ (19 Kg) రూ . 1,967.00, డొమెస్టిక్ (5 Kg) రూ. 317.50 కమర్షియల్ (47.5 Kg) రూ. 4,914 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే ..

హైద్రాబాద్ (డొమెస్టిక్) : రూ.855

వరంగల్ : రూ.874

విశాఖపట్నం: రూ. 811

విజయవాడ : రూ.827

గుంటూరు : రూ.827

Next Story