- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jio 175 Plan: గుడ్ న్యూస్.. రూ.175 ప్లాన్‌తో 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు జియో మొదటి స్థానంలో ఉండేది అయితే ఈ మధ్య కాలంలో రేట్స్ పెరగడంతో కొంచం డౌన్ అయింది. ఎలా అయినా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త కొత్త ప్లాన్ లను తీసికొచ్చింది. అది కూడా తక్కువ ధరకే. ఇప్పుడు ఓటీటీ లకి డిమాండ్ పెరగడంతో ప్రజలు కూడా OTT సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీని ధర రూ. 200 కన్నా కూడా తక్కువే.
రూ.175 ప్లాన్
రూ.175 తో రీఛార్జ్ చేసుకుంటే సోనీ లివ్ , లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, జీ 5, జియె సినిమా ప్రీమియం వంటి మరెన్నో సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్ 10 GB డేటాతో వస్తుంది వాలిడిటీ 28 రోజులు వరకు ఉంటుంది. ఇది జియో టీవీ ప్రీమియం ప్లాన్‌గా అందించబడుతుంది.
జియో రూ. 889 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్ల కు 84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, జియో సావ్న్ ప్రో సబ్‌స్క్రిప్షన్. అలాగే, ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 GB డేటా ఇవ్వబడుతుంది.
జియో రూ. 949 ప్లాన్ థ్ రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అలాగే, వ్యాలిడిటీ కూడా 3 నెలల వరకు ఉంటుంది.