Gold Rate Today: దిగి వస్తున్న పసిడి ధర.. ఎంత తగ్గిందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-28 14:06:03.0  )
Gold Rate Today: దిగి వస్తున్న పసిడి ధర.. ఎంత తగ్గిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఒక్కో రోజు ఈ ధరలు కొండెక్కుతాయి. ఇంకో రోజు బంగారు ప్రియులకు ఊరటనిస్తుంది. మంగళవారం బంగారు ధరలు ..ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల ధర రూ.140 కి తగ్గి రూ.54,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం నిన్నటి మీద పోలిస్తే రూ.59,840 గా ఉంది.

నేటి బంగారం ధర హైద్రాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,850

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,840

Also Read...

7 వేల ఉద్యోగాలు తొలగిస్తున్న Disney+

Advertisement

Next Story