- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తులం ధర ఎంత అంటే?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : మగువలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే దానిలో బంగారం ఒకటి. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారికి ముదుగా గుర్తు వచ్చేది బంగారమే, ఒంటి నిండా నగలతో శుభకార్యలకు హాజరు కావాలనుకుంటారు. అందుకోసమే, ఏ పండుగైనా, శుభకార్యమైన ముందుగా మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. అయితే ఈరోజు బంగారం కొనుగోలు చేసేవారి కోసం కీలక సమాచారం.
నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ55,850గా ఉంది. ఇక వెండి ధరలు స్థిరంగానే నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 80, 400 గా నమోదు అయింది.
Advertisement
Next Story