- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగస్టు-1: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గిన Gas Cylinder Price
దిశ, వెబ్‌డెస్క్: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు. సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీన నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపాయి. ఈ రోజు ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి.
అయితే.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించాయి. ఈ మేరకు సిలిండర్ ధర రూ. 100 మేర తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగానికి ఉపయోగించే LPG సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
స్థిరంగా కొనసాగుతున్న 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
హైదరాబాద్: రూ. 1,155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
గుంటూరు: రూ. 1,114
ఇవి కూడా చదవండి : నేడు స్వల్పంగా తగ్గిన Gold Price