- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏప్రిల్ 26 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు ఇవే

X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109
లీటర్ డీజిల్ ధర రూ.97
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ.110
లీటర్ డీజిల్ ధర రూ.99
Also Read...
Next Story