అన్నా వదినతో గొడవెందుకు.. అడ్డుకున్న తమ్ముడిని హత్యచేసిన అన్న

by Sumithra |   ( Updated:2021-01-23 21:01:42.0  )
అన్నా వదినతో గొడవెందుకు.. అడ్డుకున్న తమ్ముడిని హత్యచేసిన అన్న
X

దిశ,వెబ్‌డెస్క్:మెదక్ జిల్లా చేగుంట మండలం నడిమి తండాలో దారుణం చోటు చేసుకుంది. అన్నావదిన గొడవపడుతుండగా తమ్ముడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోపోద్రికుడైన అన్న తమ్ముడిని హత్య చేశాడు. ఈ దారుణంగాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story