బోనకల్లులో రైల్వే ఉద్యోగికి కరోనా

by vinod kumar |
బోనకల్లులో రైల్వే ఉద్యోగికి కరోనా
X

దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా బోనకల్లులో ఓ రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. వెంటనే అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. దీంత అప్రమత్తమైన వైద్యాధికారులు ఆ చుట్టు పక్కల పరిసరాలను శానిటేషన్ చేయించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకుని తిరగాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Advertisement

Next Story