- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సస్పెన్స్ చంపేస్తోంది : సన్నీ లియోన్
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ కూడా ఫలితాల కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, ఆ సస్పెన్స్ తనను చంపేస్తుందని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన భర్త డేనియల్ వెబెర్త్‌తో కలిసి దిగిన ఫొటోను పెట్టింది. ‘ఐయామ్ వోటింగ్.. ఆర్ యూ?’అనే స్టిక్కర్ ఉంచింది. వెనుక అమెరికా జెండా కనిపిస్తోంది. ‘సస్పెన్స్ నన్ను చంపేస్తోంది.’ అని క్యాప్షన్ పెట్టి పోస్టు చేసింది.
Advertisement
Next Story