- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్‌లో రక్తదాన శిబిరం
by Shyam |
X
దిశ, మేడ్చల్: రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో రక్తదానం చేయడానికి నగరవాసులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉప్పల్ పరిధిలోని శ్రీనివాస హిల్స్ వాసులు సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎస్సై రంగస్వామి పిలుపునిచ్చారు.
Tags: blood donation, uppal, medchal, SI rangaswamy, srinivasa hills, red cros,
Advertisement
Next Story