‘పెన్ను టిక్’పై మరికాసేపట్లో వాదనలు

by Shyam |
Telangana High Court
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసినా ఓటు వేసినట్లే అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతూ కాషాయ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇదిలాఉండగా, రాత్రికి రాత్రే తీసుకొచ్చిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story