- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసెంబ్లీ నుంచి ‘సుప్రీం’కు
X
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి పదిరోజులపాటు(మార్చి 26వ తేదీ వరకు) వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. స్పీకర్ నిర్ణయంతో కమల్‌నాథ్ సర్కారు ఎదుర్కోవాల్సిన విశ్వాస పరీక్షను కూడా వాయిదా వేసినట్టయింది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12 గంటల్లో కమల్‌నాథ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు(మంగళవారం) విచారించే అవకాశమున్నట్టు తెలిసింది.
tags : madhya pradesh, floor test, supreme court, kamalnath govt
Advertisement
Next Story