- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎంసీలో చేరడానికి బీజేపీ నేతల ప్రయత్నాలు?
by Shamantha N |
X
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభిని మోగించిన తృణమూల్ కాంగ్రెస్‌లోకి మాజీ నేతలు క్యూ కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ చేరినవారంతా మళ్లీ ముకుల్ రాయ్ బాటపట్టేట్టు కనిపిస్తున్నది. తాజాగా, రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత రాజీబ్ బెనర్జీ కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్‌తో భేటీ అయినట్టు తెలిసింది. ఆయన టీఎంసీలో చేరనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో తాను ఇంకా బీజేపీ నేతనే అని, కునాల్‌తో మర్యాదపూర్వక భేటీ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చారు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం రేపో మాపో టీఎంసీలోకి చేరడం ఖాయమని చెబుతున్నారు
Advertisement
Next Story